ప్రజోపయోగ పరిధి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[చట్టము|భారత చట్టాల]] ప్రకారం గ్రంథాలు, రచయిత జీవితకాలం మరియు 60 సంవత్సరాలు నకలుహక్కులు అమలులో వుంటాయి.ఆ తరువాత ప్రజోపయోగపరిధిలోకి చేరతాయి. అంటే వాటినే ఏ అనుమతి అవసరంలేకుండా ఏ అవసరానికైనా వాడుకోవచ్చు.
అంటే 2012 సంవత్సరంలో పరిశీలించినట్లయితే 1950లో లేక అంతకుముందు మరణించిన రచయితల కృతులు ప్రజోపయోగ పరిధిలోకి చేరతాయి
 
"https://te.wikipedia.org/wiki/ప్రజోపయోగ_పరిధి" నుండి వెలికితీశారు