పితృ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అంతర్జాతీయ పితృ దినోత్సవము''' ('''ఆంగ్లం:''' [[:en:Father's Day|Father's Day]]) ను ప్రతి [[సంవత్సరం]] జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు ఓ రోజుండాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు. ఆ తరువాత అలా అలా ఈ నాన్నల దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.
 
[[వర్గం:దినోత్సవాలు]]
"https://te.wikipedia.org/wiki/పితృ_దినోత్సవం" నుండి వెలికితీశారు