ఆడ జన్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
imdb_id = 0282337
}}
'''ఆడజన్మ''' అన్న సినిమా జి.ఆర్.రావు దర్శకత్వంలో [[సి.హెచ్. నారాయణరావు|సిహెచ్.నారాయణరావు]], బి.సరోజ ప్రధాన పాత్రధారులుగా నటించిన 1951 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాను [[మోడరన్ థియేటర్స్]] పతాకంపై మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ వారు నిర్మించారు. దీనికి తోలేటి రచన చేయగా, ఎస్.దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు. నృత్య దర్శకులుగా సింహా, హీరాలాల్, రంగవిఠల్, మాధవన్ వ్యవహరించారు. సినిమాను మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ స్టూడియోలో సేలం ప్రాంతంలో చిత్రీకరించారు. పూర్ణా వారు పంపిణీదారులుగా వ్యవహరించారు.<ref>ఆడజన్మ సినిమా పాటల పుస్తకం</ref>
== సాంకేతిక నిపుణులు ==
* దర్శకత్వం - జి.ఆర్.రావు
* రచన - తోలేటీ[[తోలేటి]]
* నిర్మాత - మాడరన్ థియేటర్స్ లిమిటెడ్
* సంగీతం - ఎస్.దక్షిణామూర్తి, పి.నాగేశ్వరరావు
"https://te.wikipedia.org/wiki/ఆడ_జన్మ" నుండి వెలికితీశారు