"విజయ నరేష్" కూర్పుల మధ్య తేడాలు

210 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి (వర్గం:అనంతపురం జిల్లా రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
==వ్యక్తిగత జీవితము==
ఇతని వివాహము మూడుసార్లు జరిగినది. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నాక అది కూడా విడాకులవరకు వచ్చింది. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన [[రఘువీరారెడ్డి]] సోదరుడి కుమార్తె రమ్యను డిసెంబరు 3, 2010 న [[హిందూపురం]] లో వివాహం చేసుకున్నాడు.ముగ్గురు కొడుకులు.<ref>http://www.cinejosh.com/ap-telugu-gossips/4/7198/senior-hero-naresh-naresh-marriage-with-ramya-jandhyala-actor-naresh-character-artist-naresh-bjp-leader-naresh-.html</ref> <ref>[http://www.telugu.indiontv.com/movies-news.php?title=tollywood-senior-actor-naresh-changed-his-name-as-vijaya-naresh నటుడు నరేష్ పేరుకు ముందు విజయ]</ref>
 
==రాజకీయ జీవితము==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1886446" నుండి వెలికితీశారు