"ఫ" కూర్పుల మధ్య తేడాలు

8 bytes added ,  4 సంవత్సరాల క్రితం
 
==చరిత్ర==
ఫ, fa ధ్వనుల ఉచ్చారణలో కొంత అయోమయం ఉంది. fa-వర్ణం [[సంస్కృత]] [[తెలుగు]] భాషల వర్ణమాలలలో లేదు. ఓనమాలు నేర్చుకొనేటప్పుడు ప, ఫ, బ, భ అంటూ ఫ-కారాన్ని అల్ప ప-కారానికి మహాప్రాణంగానే పలుకుతారు. ఉచ్చారణా లక్షణాలను బట్టి "ఫ" ఓష్ఠ్య స్పర్శం, శ్వాసం, మహాప్రాణం (bilabial stop, voiceless, aspirated) అయితే, "fa" దంతోష్ఠ్య ఉష్మం (labiodental fricative). అంటే, ఫ-ధ్వని రెండు పెదవులను వాడుతూ మహాప్రాణం గా పలికితే, fa-ధ్వని కింది పెదవి, పై దంతాలను ఉపయోగిస్తూ ఊష్మం (fricative) గా పలుకుతారు. అయితే, విద్యావంతులు కాని తెలుగు వారు ఈ రెండు ధ్వనులను సవర్ణాలుగానే (allophones) పలుకుతారు. ఫణిని faణిగానూ, coffeeని కాఫీ (kaaphii) గానూ పలకడం సర్వసామాన్యం. కన్నడ, హిందీ భాషలలో ఈ ధ్వనిని సూచించడానికి ప్రత్యేక లిపిసంకేతం ఉంది. फणी (ఫణీ) काफ़ी (kaafii) అంటూ fa-ధ్వనిని సూచిస్తూ ఫ-సంకేతానికి కింద దేవనాగరిలో ఒక చుక్క, కన్నడ లిపిలో రెండు చుక్కలు పెడతారు.
 
==ఫ గుణింతం==
1,86,660

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1886484" నుండి వెలికితీశారు