జాతర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
—గుఱ్ఱము జాషువా గబ్బిలం
==[[జీవహింస]] ==
*జీవాలను బలిస్తామని మొక్కుకున్నవారి నుంచి ఆ జీవాలను అందుకున్న పోతురాజు మేక మెడను వెనక్కి విరిచి తన నోటితో ఆ మెడను పట్టి అమాంతంగా కొరికేస్తాడు. గింజుకుంటున్న ఆ మేకను గాలిలోకి విసిరి నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా కొట్టి చంపేస్తాడు.కొన్ని జాతరల్లో కాళ్ళతో చచ్చే వరకు మూగజీవాన్ని తొక్కి చంపడం ఒక భాగం. ఒక్కో కులం నుంచి ఒక ప్రతినిధి ముందుకు వచ్చి జాతర ప్రారంభ దినాన ఇలా మేకనో[[మేక]]నో, గొర్రెనో[[గొర్రె]]నో తొక్కి చంపేస్తాడు. అనంతరం దాన్ని వండుకొని తింటారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఎత్తైన శిడిమానుకు మూగజీవాలను కట్టడం ఒక ఆచారంగా ఉంది. ఈ జీవానికి పొడవాటి చువ్వలు గుచ్చి శిడిమానుకు[[సిడిమాను]]కు వేలాడదీస్తారు. మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి అవి బతికితే ఇక వాటి జోలికి వెళ్ళరు.
 
==ఎన్నెన్నో నమ్మకాలు==
*[[శిడిమాను]]కు వేలాడదీసిన మూగజీవి మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి బతికితే ఇక దాని జోలికి వెళ్ళరు. అది మేసిన చేలల్లో సిరులు పండుతాయని ఒక నమ్మకం.
"https://te.wikipedia.org/wiki/జాతర" నుండి వెలికితీశారు