ముహమ్మద్ ఆలీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
'''మహమ్మద్ అలీ''' విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు '''క్లాషియస్ క్లే'''. తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించి తనపేరును మార్చుకున్నాడు. ఇతని కూతురు '''లైలా అలీ''' కూడా మహిళా విభాగంలో ప్రపంచ విజేత. ఇతను కొన్ని చిత్రాలలో కూడా నటించాడు.
==జీవితవిశేషాలు==
ఇతడు [[1942]],[[జనవరి 17]]వ తేదీన కెంటకీలో జన్మించాడు. ఇతని అసలు పేరు కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్. ఇతడు తన 12వ ఏట నుండి బాక్సింగ్ శిక్షణ పొందాడు. 1960లో రోమ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సంవత్సరం ప్రొఫెషనల్‌గా మారి 21 సంవత్సరాల పాటు బాక్సింగ్‌లో తిరుగులేని విజయాలను సాధించాడు. ఇతడు 1964లో ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ముహమ్మద్ అలీగా మార్చుకున్నాడు. తాను ఆచరించిన ధర్మం కోసం నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే తలపడ్డాడు.
 
==బాక్సింగ్ ప్రస్థానము==
{{S-start}}
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_ఆలీ" నుండి వెలికితీశారు