ఆడ జన్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
'''ఆడజన్మ''' అన్న సినిమా జి.ఆర్.రావు దర్శకత్వంలో [[సి.హెచ్. నారాయణరావు|సిహెచ్.నారాయణరావు]], బి.సరోజ ప్రధాన పాత్రధారులుగా నటించిన 1951 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాను [[మోడరన్ థియేటర్స్]] పతాకంపై మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ వారు నిర్మించారు. దీనికి తోలేటి రచన చేయగా, ఎస్.దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు. నృత్య దర్శకులుగా సింహా, హీరాలాల్, రంగవిఠల్, మాధవన్ వ్యవహరించారు. సినిమాను మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ స్టూడియోలో సేలం ప్రాంతంలో చిత్రీకరించారు. పూర్ణా వారు పంపిణీదారులుగా వ్యవహరించారు.<ref>ఆడజన్మ సినిమా పాటల పుస్తకం</ref>
==కథ సంగ్రాహం==
మద్రాసులో విలాస వంతమైన భవనాల్లో నివసిస్తున్న రావుసాహెబు ఒకప్పుడు సిరిపురం పూరిగుడిసెల్లో నివసించిన కుటుంబరావు.ఆతని భార్య పార్వతి. దేవకి,లీల అతని కుమార్తెలు. ఆనాడు అన్న వస్త్రాలకు కుడా అల్లాడిన కుటుంబరావు, పొరిగింటి నరసయ్య ఏకైక కుమారుడు రఘుకి,దేవకి నిచ్చి,వరదక్షిణ లేకుండా బాల్య వివాహంచేస్తాడు.
 
== సాంకేతిక నిపుణులు ==
"https://te.wikipedia.org/wiki/ఆడ_జన్మ" నుండి వెలికితీశారు