ఆడ జన్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
కాలంమారింది,ఇప్పుడు కుటుంబరావు లక్షాదికారియైన రావుసాహెబ్,నరసయ్య ఆర్ధికంగ చితికి పోయాడు. కుటుంబరావు తన రెండవ కుమార్తె లీలను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. నరసయ్య తన కోడలు దేవకీని కాపరానికి పంపమని అడుగగా కుటుంబవురావు ధనహంకారంతో దరిద్రులింటికి తన కూతుర్ని పంపనని నరసయ్యను అవమాన పరిచి పంపుతాడు.
 
భర్త ప్రత్యక్ష దైవం అని నమ్మిన దేవకి తల్లి సహాయంతో తండికి తెలియకుండా అత్తారింటికి వెళ్తుంది. ఇది తెలిసి కోపంలో పరవళ్లుతొక్కుతాడు కుటుంబరావు. అత్తారింటికి వచ్చిన దేవకి, అకస్మాత్తుగా పక్షవాతంలో తగులుకున్న భర్తను, మామ నరసయ్య మరణాన్ని చూస్తుంది.
 
== సాంకేతిక నిపుణులు ==
"https://te.wikipedia.org/wiki/ఆడ_జన్మ" నుండి వెలికితీశారు