ఆడ జన్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
లీల కోసం కుటుంబరావు, పేపర్లో పకటన యిస్తాడు. దేవకి పుత్తూరులో ఒకనాటు వైద్యుడింట్లో రఘూకి వైద్యం చేయిస్తూ పాలూ పెరుగూ అమ్మి జీవిస్తుంటుంది.వైద్యుడు దేవకిని పొందగోరుతాడు. కష్టాలు అనుభవిస్తూ దేవకీ భర్తతో సంజీవికొండ చేరుతుంది.
చిన్న భోజనశాల పెట్టి భర్తను కాపాడుతుంటుంది. ఒకనాడు పెద్దగాలితో వడగళ్లవాసకురుస్తుంది. కట్టెపుల్లలకై పోయిన రఘూ ఆ గాలివానలో చిక్కుకొని మంచుతో కప్పబడతాడు.ఎన్ని మందులిచ్చినా గుణమివ్వని పక్షవాతం సంజీవికొండ మంచువల్ల క్షణంలో నయమవుతుంది.
 
== సాంకేతిక నిపుణులు ==
"https://te.wikipedia.org/wiki/ఆడ_జన్మ" నుండి వెలికితీశారు