కొల్లిపర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 144:
*[[కూసం రాజశేఖరరెడ్డి]] మాజీ శాసనసభ సభ్యులు
*[[గుదిబండి వెంకటరెడ్డి]] మాజీ శాసనసభ్యులు
*[[నాదెండ్ల మనోహర్]] మాజీ శాసనసభ్యులు స్పీకర్ తెనాలి నియోజక వర్గము.
*[ఆలపాటి రాజేంద్ర ప్రసాద్] శాసనసభ సభ్యులు తెనాలి నియోజక వర్గము.
 
==గ్రామ విశేషాలు==
#కొల్లిపర గ్రామంలొని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన చావలి సునీల్ కు చిన్నప్పటి నుండి క్రీడలనిన చాలా మక్కువ. ఇతడు త్రోబాల్ క్రీడలో అత్యుత్తమ శిక్షణపొంది, దానిలో రాణించుచూ, జాతీయస్థాయిలో పలు పతకాలు సాధించినాడు. ఇతడు తొలిసారిగా మలేషియా దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో, భారతదేశం, మలేషియా, శ్రీలంక దేశాల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలలో భారత జట్టుకు టీం కెప్టెనుగా నిలిచి, విజేతగా బంగారు పతకం సాధించినాడు. ఆ తరువాత 2014, జూన్-21 నుండి 23 వరకు జరిగిన ఐదవ ఆసియా త్రోబాల్ ఛాంపియన్ షిప్పు పోటీలలో, భారత జట్టుకు వైస్ కెప్టెనుగా, తన క్రీడా ప్రావీణ్యాన్ని ప్రదర్శించినాడు. భారతదేశంతోపాటు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పాల్గొన్న ఈ పోటీలలో అన్ని మ్యాచిలలోనూ జట్టును గెలిపించి, మలేషియా ప్రభుత్వం నుండి బంగారు పతకం మరియూ ఙాపిక అందుకున్నాడు. [9]
"https://te.wikipedia.org/wiki/కొల్లిపర" నుండి వెలికితీశారు