ఆడ జన్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
దేవకిని పొందుదామనుకున్న శేషూ, రఘుని చిట్టి మైకంలో పడవేస్తాడు. మగడు పరాయివాడయ్యాడు.శేషు చేసిన దుర్భోధల వల్ల దేవకిని తన్ని తరిమేస్తాడు రఘు.కూతురు పాప, చిట్టి కారు కిందపడుతుంది. తండ్రిని చూస్తే గాని పాప జీవించదని డాక్టరు చెప్తాడు.
రఘూకోసం వెళ్తున్న దేవకీని నమ్మించి, బలాత్కరించపోతాడు శేషు. కాని లీల, ప్రకాష్ లు సమయానికి వచ్చి శేషూని తన్ని దేవకిని కాపాడుతారు.అక్క దుర్భర జీవితాన్ని విన్న లీల రఘూకి గుణపాఠం నేర్పడానికి సిద్ధపడుతుంది.పసిపాప రఘూ కారు కిందపడి పాణాపాయంలో వున్నదని, పోలీసులకు ఫోనుచేస్తానని బెదిరిస్తుంది. దేవకి అడ్డునిలుస్తుంది.కూతురు మైసూరులో వుందని తెలుసుకున్న కుటుంబరావు రాఘవయ్యతో మైసూరువస్తాడు.
 
== సాంకేతిక నిపుణులు ==
"https://te.wikipedia.org/wiki/ఆడ_జన్మ" నుండి వెలికితీశారు