"కల్యాణి (నటి)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది.
 
[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
==కల్యాణి నటించిన తెలుగు చిత్రాలు==
*[[శేషు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1887605" నుండి వెలికితీశారు