క్రియేటివ్ కామన్స్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
డిసెంబర్ 2002 లో మొదటి దఫా లైసెన్సులను జారీ చేసారు. <ref>{{cite web|url=http://creativecommons.org/about/history/|title=క్రియేటివ్ కామన్స్ చరిత్ర |accessdate=2009-11-08}}</ref>
మనకు ఈనాడు తెలిసిన క్రియేటివ్ కామన్స్ లైసెన్సులను రూపొందించిన వారిలో మోలీ షాఫర్ వాన్ హౌవెలింగ్, గ్లెన్ ఓటిస్ బ్రౌన్, నీరు పహాడియా, బెన్ అడీడా ఉన్నారు.<ref>{{cite web|url=http://creativecommons.org/press-releases/entry/3483|title=క్రియేటివ్ కామన్స్ అనౌన్సెస్ న్యూ మేనేజ్మెంట్ టీం |last=హాఫే |first=మాట్ |date=2002-09-18|publisher=creativecommons.org |accessdate=2013-05-07}}</ref>
2003లో అంతకుముందు 1998 నుండి నడపబడుతున్న ఓపెన్ కంటెంట్ ప్రాజెక్టును డేవిడ్ ఎ వైలీ క్రియేటివ్ కామన్స్ లో విలీనం చేసి, క్రియేటివ్ కామన్స్ ను పాత ప్రాజెక్టుకు రూపాంతరం అని తెలుపుతూ ఆ సంస్థ నిర్దేశకుడిగా చేరారు.<ref>{{cite web||archivedate=2003-08-02|archiveurl=http://web.archive.org/web/20030802222546/http://opencontent.org/|url=http://opencontent.org/ |title=ఓపెన్ కంటెంట్ ఇజ్ అఫీషియల్లీ క్లోజ్డ్ అండ్ దట్స్ జస్ట్ ఫైన్. (ఓపన్ కంటెంట్ అధికారికంగా మూతబడింది. ఐనా ఏం పర్వాలేదు) |publisher=opencontent.org |date=30 June 2003 |accessdate=2016-02-21 |author=డేవిడ్ ఎ వైలీ}}</ref><ref>[https://blog.creativecommons.org/2003/06/23/creativecommonswelcomesdavidwileyaseducationaluselicenseprojectlead/ క్రియేటివ్ కామన్స్ వెల్కమ్స్ డేవిడ్ వైలీ యాజ్ ఎజుకేషనల్ యూజ్ లైసెన్స్ ప్రాజెక్ట్ లీడ్] creativecommons.org (June 23rd, 2003) పై మ్యాట్ వ్యాసం</ref>
మాథ్యూ హాఘే, ఆరన్ ష్వార్జ్<ref>{{cite web|url=http://creativecommons.org/weblog/entry/36298|title=రిమెంబరింగ్ ఆరన్ ష్వార్జ్ |last=లెసీగ్|first=లారెన్స్ |date=2013-01-12 |publisher=creativecommons.org |accessdate=2013-05-07}}</ref>
కూడా ఈ సంస్థ తొలినాళ్ళలో తమ వంతు సహకారం అందించారు.
 
 
జనవరి 2016 నాటికి 110 కోట్ల కృతులు వివిధ రకాల క్రియేటివ్ కామన్స్ లైసెన్సుల్లో అందుబాటులో ఉన్నాయి.<ref>{{cite web|url=https://stateof.creativecommons.org/2015/|title=స్టేట్ ఆఫ్ కామన్స్ |accessdate=2016-03-07}}</ref>
మార్చి 2015 కి ఫ్లికర్ లో 30.6 కోట్ల ఫోటోలు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో ఉన్నాయి.<ref>{{cite web|url=https://www.flickr.com/creativecommons |title=ఎక్స్ప్లోర్ క్రియేటివ్ కామన్&శ్ |publisher=ఫ్లికర్ |accessdate=15 March 2015}}</ref> క్రియేటివ్ కామన్స్ నిర్వహణ ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా జరుగుతుంది. రచయితలు వారి సొంత రచనలపై గల నకలు హక్కులను మరింత ప్రభావవంతంగా వాడటానికి ఈ లైసెన్సులు దోహదపడటం వలన ఎందరో ఈ లైసెన్సులను ఆదరిస్తున్నారు.
 
==లక్ష్యం, ప్రభావం==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/క్రియేటివ్_కామన్స్" నుండి వెలికితీశారు