కొల్లిపర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి పి. సుదర్శనకుమారి, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయo:- ఈ గ్రామంలో రు. 1.5 కోట్ల నిధులతో చేపట్టిన శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుచున్నది. ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠామహోత్సవాన్ని పురస్కరించుకొని, జూన్-8, ఆదివారం నాడు ప్రత్యేకపూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినారు. [4] & [7]
"https://te.wikipedia.org/wiki/కొల్లిపర" నుండి వెలికితీశారు