మృత్యులోయ: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''మృత్యు లోయ''' లేదా '''డెత్ వ్యాలీ''' అనేది యునైటెడ్ స్టేట్స్ కాల...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox valley
|name = Death Valley<br />డెత్ వ్యాలీ
|photo = Death Valley from space.JPG
|photo_size = 224
|photo_width =
|photo_caption = మృత్యు లోయ యొక్క ఉపగ్రహ ఛాయాచిత్రం
|map = California
|map_size = 200
|map_width =
|lat_d = 36|lat_m =14|lat_s =49|lat_NS=N
|long_d=116|long_m=49|long_s=01|long_EW=W
|coordinates_ref= <ref>{{cite GNIS|270787|Feature Detail Report for: Death Valley}}</ref>
|location = కాలిఫోర్నియా
|elevation = −85 మీటర్లు (−279 అడుగులు)
|elevation_ref = <ref name=NED>{{cite web|url=https://catalog.data.gov/dataset/usgs-national-elevation-dataset-ned-1-meter-downloadable-data-collection-from-the-national-map-|title=USGS National Elevation Dataset (NED) 1 meter Downloadable Data Collection from The National Map 3D Elevation Program (3DEP) - National Geospatial Data Asset (NGDA) National Elevation Data Set (NED)|publisher=[[United States Geological Survey]]|date=September 21, 2015|accessdate=September 22, 2015}}</ref>
|direction =
|length =
|width =
|area = 3,000 చదరపు మైళ్ళు
|age =
|boundaries =
|topo =
|towns =
|traversed =
|watercourses = ఫర్నస్ క్రీక్<br />అమర్‌గోస నది
|footnotes =
}}
'''మృత్యు లోయ''' లేదా '''డెత్ వ్యాలీ''' అనేది యునైటెడ్ స్టేట్స్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఒక [[లోయ]]. ఈ లోయ ఉత్తర అమెరికాలో అత్యుష్ణమైనది, అత్యంత పొడి వాతావరణాన్ని కలిగినది, మరియు అత్యల్ప స్థానంలో ఉంది. ఇది సియెర్రా నెవాడా పర్వత శ్రేణి యొక్క ఒక ఆగ్నేయ ఎడారి. డెత్ వ్యాలీ అనేది మోజావే ఎడారి యొక్క ఒక భాగం. ఇది డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ యొక్క అతి ముఖ్యమైన భాగం. ఇది ఒక ఉపరితల భాష్పీభవన బేసిన్, అంటే దీనర్థం ఇందులోని నదులు సముద్రంలోకి ప్రవహించలేవు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:లోయలు]]
"https://te.wikipedia.org/wiki/మృత్యులోయ" నుండి వెలికితీశారు