మృత్యులోయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
}}
[[File:Zabriskie Point at sunrise in Death Valley NP.JPG|thumb|డెత్ వ్యాలీ చుట్టుపక్కల పర్వతాలు]]
[[File:Death Valley Mesquite Flats Sand Dunes 2013.jpg|thumb|left|x160px|డెత్ వ్యాలీ ఇసుక దిబ్బలు]]
'''మృత్యు లోయ''' లేదా '''డెత్ వ్యాలీ''' అనేది యునైటెడ్ స్టేట్స్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఒక [[లోయ]]. ఈ లోయ ఉత్తర అమెరికాలో అత్యుష్ణమైనది, అత్యంత పొడి వాతావరణాన్ని కలిగినది, మరియు అత్యల్ప స్థానంలో ఉంది. ఇది సియెర్రా నెవాడా పర్వత శ్రేణి యొక్క ఒక ఆగ్నేయ ఎడారి. డెత్ వ్యాలీ అనేది మోజావే ఎడారి యొక్క ఒక భాగం. ఇది డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ యొక్క అతి ముఖ్యమైన భాగం. ఇది ఒక ఉపరితల భాష్పీభవన బేసిన్, అంటే దీనర్థం ఇందులోని నదులు సముద్రంలోకి ప్రవహించలేవు.
 
"https://te.wikipedia.org/wiki/మృత్యులోయ" నుండి వెలికితీశారు