టెక్కలి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

/* రొక్కం లక్ష్మీనరసింహదొర{{cite book|title=ఆంధ్ర శాసనసభ్యులు 1955|publisher=యన్. సత్యనారాయణరావు|location=గుంటూరు|page=2|url=htt...
పంక్తి 233:
===రొక్కం లక్ష్మీనరసింహదొర<ref>{{cite book|title=ఆంధ్ర శాసనసభ్యులు 1955|publisher=యన్. సత్యనారాయణరావు|location=గుంటూరు|page=2|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/18|accessdate=8 June 2016}}</ref>===
{{main|రొక్కం లక్ష్మీనరసింహ దొర}}
కాంగ్రెస్ : టెక్కలి, నియోజకవర్గం వయస్సు : 66 సం., విద్య : న్యాయవాద పట్టభద్రుడు 1925 న్యాయవాదవృత్తి, శ్రీకాకుళంజిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు, ఇదివరలో గంజాంజిల్లా బోర్డు సభ్యుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేటు సభ్యుడు, శ్రీకాకుళం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు సలహాసంఘం అధ్యక్షుడు, 1952 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా మద్రాసు శాసనసభకు ఎన్నిక, కుప్పుస్వామి ప్రాథమిక విద్యావిచారణసంఘంలో, దేవాదాయ ధర్మాదాయ కమిటీలో, భూ సంస్కరణల కమిటీలో సభ్యుడు, ప్రస్తుతం ఆంధ్ర శాసనసభాద్యక్షుడు, అడ్రస్సు : కురుదు, కొత్తపల్లి పోష్టు.==
 
==ఇవి కూడా చూడండి==