సాలూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 315:
 
==శాసనసభ్యులు==
===అల్లు ఎరుకనాయుడు<ref>{{cite book|title=ఆంధ్ర శాసనసభ్యులు 1955|publisher=యన్.సత్యనారాయణరావు, గుంటూరు|page=5|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/21|accessdate=8 June 2016}}</ref>===
===అల్లు ఎరుకనాయుడు===
ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము.
 
===బోయిన రాజయ్య===
జననం : 1-7-1915, విద్య : యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాధమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం : సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి.