భారత స్వాతంత్ర్య చట్టం 1947: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భారత స్వాతంత్ర చట్టం 1947''' అన్నది [[బ్రిటీష్ ఇండియా]]ను [[భారత దేశం|భారత]], [[పాకిస్తాన్]] అన్న రెండు స్వతంత్ర డొమినియన్లు ఏర్పాటుచేస్తూ [[భారత విభజన|విభజించేందుకు]] యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంట్ చేసిన చట్టం. [[జూలై 18]], [[1947]]న చట్టం రాజసమ్మతి పొందింది, [[భారత స్వాతంత్రం]], [[పాకిస్తాన్]] ఏర్పాటు [[ఆగస్టు 15]] తేదీన జరిగాయి. ఐతే వైశ్రాయ్ [[లార్డ్ మౌంట్‌బాటన్]] ఆగస్టు 15వ తేదీన [[బ్రిటీష్ ఇండియా అధికార బదిలీ|అధికార బదిలీ]] కోసం ఢిల్లీలో ఉండవలసి రావడంతో, పాకిస్తాన్ [[ఆగస్టు 14|14 ఆగస్టు]] [[1947]]న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది.<ref name="SinghHoshiar">{{cite book|author1=Hoshiar Singh, Pankaj Singh|author2=Singh Hoshiar|title=Indian Administration|url=https://books.google.com/books?id=K89d_QopUx8C&pg=PA10|accessdate=2 January 2013|publisher=Pearson Education India|isbn=978-81-317-6119-9|page=10}}</ref>
 
సంప్రదింపుల అనంతరం [[జవహర్ లాల్ నెహ్రూ]], [[వల్లభ్ భాయ్ పటేల్]], [[ఆచార్య కృపలానీ]] ప్రాతినిధ్యంలోని కాంగ్రెస్ పార్టీ, [[మహమ్మద్ అలీ జిన్నా]], [[లియాఖత్ అలీ ఖాన్]], [[అబ్దుల్ రబ్ నిష్తార్]] ల ప్రాతినిధ్యంలోని ముస్లిం లీగ్, సిక్ఖుల ప్రతినిధిగా [[బల్దేవ్ సింగ్|సర్దార్ బల్దేవ్ సింగ్]] లతో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా [[లార్డ్ మౌంట్ బాటన్ తో]] ఒప్పందానికి వచ్చాకా యు.కె. ప్రధానమంత్రి [[క్లెమెంట్ అట్లీ]] ప్రభుత్వం, [[బ్రిటీష్ ఇండియా|భారత]] [[గవర్నర్ జనరల్]] లార్డ్ మౌంట్ బాటన్ కలిసి చట్టాన్ని తయారుచేశారు.