"వాడుకరి చర్చ:KingDiggi" కూర్పుల మధ్య తేడాలు

 
:: ధన్యవాదాలు రవిచంద్ర గారు, ఆంగ్ల వ్యాసం చాల పెద్దది. ముందు కుదిరినంత భాగం అనువదించి ఆ తరువాత మూలాలు కూడా ఎక్కిదామని అనుకుంటున్నాను. ఈ వ్యాసానికి మీరు కూడా సహకరించమని విజ్ఞప్తి. [[వాడుకరి:KingDiggi|KingDiggi]] ([[వాడుకరి చర్చ:KingDiggi|చర్చ]]) 05:58, 9 జూన్ 2016 (UTC)
:::అలాగే సహకరిస్తాను. వ్యాసం రాసేటప్పుడే మూలాలు ఇచ్చేస్తే మళ్ళీ మరిచిపోకుండా ఉంటామని నేనలా చేస్తాను. మీరు చివర్లో ఇచ్చినా పరవాలేదు. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:11, 9 జూన్ 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1889301" నుండి వెలికితీశారు