"వాడుకరి చర్చ:KingDiggi" కూర్పుల మధ్య తేడాలు

వికీలో మాడా చిత్రపటం [[దస్త్రం:Mada.jpeg|50 px|Mada.jpeg]] ఆల్రేడీ ఉన్నది. మీరు కొత్తగా [[దస్త్రం:మాడా వెంకటేశ్వర రావు.jpg|50 px|మాడా వెంకటేశ్వర రావు.jpg]] ఎక్కించారు. రెండిటిలో ఒకటి చాలని నా అభిప్రాయం.--[[వాడుకరి:బ్రహ్మరాక్షసుడు|బ్రహ్మరాక్షసుడు]] ([[వాడుకరి చర్చ:బ్రహ్మరాక్షసుడు|చర్చ]]) 08:10, 10 ఫిబ్రవరి 2016 (UTC)
::([[వాడుకరి చర్చ:బ్రహ్మరాక్షసుడు|చర్చ]])గారు, వ్యాస విస్తరణ చేసేటప్పుడు ఇంతక ముందు ఉన్న బొమ్మ పనికొస్తుంది. ఇంతక ముందు ఉన్న బొమ్మ ఒక సినిమా సన్నివేశం. ధన్యవాదాలు.
::: [[వాడుకరి:KingDiggi]] గారూ మీ ప్రయత్నం బాగానే ఉంది కానీ తెలుగు వికీపీడియాలో వీలైనంత వరకూ కాపీహక్కుల పరిధిలో లేని ఫోటోలు చేర్చాలన్న అంశం ఉంది. దీని ప్రకారం కాపీహక్కుల పరిధిలో ఉన్న ఫోటోలు ఎక్కించేప్పుడు వ్యాసంలో మరో ఫోటో లేకపోతేనే, ఆ వ్యాసంలో వాడుకోవడానికే, తక్కువ రిజల్యూషన్ తో ఎక్కించాల్సి వుంటుంది. కాబట్టి ఇప్పటికే మాడా వెంకటేశ్వరరావు ఫోటో ఉండడంతో వ్యాసంలో ఫోటో లేకపోతేనే అన్న దానికి ఇది భంగం అవుతుంది. ఒకవేళ మనమే స్వయంగా తీసినవో, కాపీహక్కుల పరిధిలో లేనివో అయితే మరిన్ని ఎక్కించినా (సాధారణంగా వికీమీడియా కామన్స్ లో) ఫర్వాలేదు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:08, 9 జూన్ 2016 (UTC)
 
==మూలాలు==
విండోస్ మీద మీరు రాస్తున్న వ్యాసం చూస్తున్నాను. బాగుంది. ఒకవేళ ఆంగ్ల వికీ నుంచి వ్యాసం అనువదిస్తున్నట్లయితే అక్కడి మూలాలు (రెఫరెన్సులను) కూడా యధాతథంగా కాపీ చేయండి. ఉదాహరణకు వ్యాసంలో ఒకచోట విండోస్ అత్యధికంగా వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం అని ఉంది. అది నిజమే కావచ్చు. అందుకు మనం ఆధారం చూపాలి. మూలాలు ఎలా ఇవ్వాలో అనుమానాలుంటే అడగండి. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:55, 9 జూన్ 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1889570" నుండి వెలికితీశారు