వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
===విధానాలను ఎలా అమలు పరుస్తారు? ===
'''''మీరు ''''' ఒక [[Wikipedia:గురించి|వికీపీడియా]] సంపాదకుడు. రోజూ జరిగే వివిధ సమర్పణలు, ఇతర పనులను పర్యవేక్షించడానికి ప్రధాన సంపాదకుడు కానీ, ఒక అధికారిక యంత్రాంగం కాని వికీపీడియా లో లేవు. దాని బదులు, చురుగ్గా ఉండే సభ్యులు సమర్పణలకు, ఆకృతి కి సంబంధించిన సమస్యలు ఏమైనా గమనిస్తే అవసరమైన మార్పులు చేస్తారు. కాబట్టి [[Wikipedia:Wikipedians|సభ్యులే]] రచయితలు, వారే సంపాదకులూను.
 
 
కాబట్టి సభ్యులే తమలో తాము చర్చించుకుంటూ విధానాలను అమలు చేస్తారు. కొన్ని విధానాలను నిర్వాహకులు తాత్కాలిక నిరోధాల ద్వారా (ముఖ్యంగా [[Wikipedia:దుశ్చర్యలతో వ్యవహరించడంవ్యవహారం|దుశ్చర్యలతో వ్యవహరించడం]]) అమలు చేస్తారు. మరీ తీవ్రమైన కేసుల్లో [[Wikipedia:మధ్యవర్తిత్వ సంఘం|మధ్యవర్తిత్వ సంఘం]] జోక్యం చేసుకుని [[Wikipedia:వివాద పరిష్కారం|వివాద పరిష్కారం]] పధ్ధతికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వవచ్చు.
 
=== నియంత్రిత అంశాలు ===