జునాగఢ్ విలీనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బ్రిటీష్ ఇండియా]]లో భాగమైన [[జునాగఢ్]] సంస్థానం స్వాతంత్రానంతరం [[భారత దేశం|భారత]] డొమినియన్ లో భాగమై, ఆపైన పూర్తిగా విలీనం కావడాన్ని '''జునాగఢ్ విలీనం'''గా పిలుస్తారు. [[భారత స్వాతంత్ర్య చట్టం 1947|భారత స్వాతంత్ర చట్టంలో]] భారత దేశం, పాకిస్తాన్ లుగా బ్రిటీష్ ఇండియాను విభజిస్తూ స్వాతంత్రం ఇచ్చేప్పుడే, దేశంలోని వందలాది సంస్థానాలకు భారత్, పాకిస్తాన్ డొమినియన్లలో ఏదో ఒకటి ఎంచుకునేందుకు కానీ, స్వతంత్రంగా ఉండేందుకు కానీ అవకాశం ఇచ్చారు.
"https://te.wikipedia.org/wiki/జునాగఢ్_విలీనం" నుండి వెలికితీశారు