వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
kottapEjI, anuvaadaM |
marO vibhaagaM anuvaadaM |
||
పంక్తి 12:
సభ్యులు తమ నిరోధ అభ్యర్ధనలను [[Wikipedia:నిర్వాహకుల నోటీసు బోర్డు]] లేదా [[Wikipedia:దుశ్చర్యపై నిర్వాహకుడి జోక్యం]] లో సాక్ష్యాలు చూపుతూ నమోదు చెయ్యాలి. నిరోధించి తీరాల్సిన అవసరం నిర్వాహకులకు లేదు.
== నిరోధాలను ఎప్పుడు వాడవచ్చు==
<!-- ▼
దుశ్చర్యలను ఎదుర్కొనేటపుడు, నిషేధాలను అమలు జరిపేటపుడు నిరోధాలను వాడతారు. అరుదైన కొన్ని ఇతర సందర్భాలలో కూడా నిరోధాలను వాడవచ్చు. ఆ జాబితా కింద ఉంది. ప్రత్యేకించి ఇక్కడ చూపించినవి కాక మిగిలిన కేసుల్లో నిరోధం 24 గంటలు ఉండాలి.
===దుశ్చర్య===
{{seemain|Wikipedia:వికీపీడియాలో దుశ్చర్య}}
ఐ.పి.అడ్రసులు అడ్డం పెట్టుకుని వికీపీడియాలో దుశ్చర్యలు చేసే సందర్భాలలో, నిర్వాహకులు తమ విచక్షణను అనుసరించి ఆ అడ్రసులను నిరోధించవచ్చు. డైనమిక్ ఐ.పి.అడ్రసులకు (ఎప్పటికప్పుడు మారేవి) వ్యవధి 24 గంటల వరకు ఉండవచ్చు. స్థిర ఐ.పి.అడ్రసులకు, తొలి వడ్డింపు 24 గంటలు ఉండవచ్చు. పదే పదే దుశ్చర్యలు చేసే వారిని గరిష్టంగా ఒక నెల వరకు నిరోధించవచ్చు; వ్యవధి ఎన్నాళ్ళుండాలనే విషయమై చాలా నియమాలున్నాయి గాని, ఇవేవీ అధీకృత విధానాలు కావు. మామూలుగా, సరదాగా దుశ్చర్యలు చేసేవారిని నిరోధించే ముందు ఒకసారి హెచ్చరించవచ్చు. కావాలని, వికీపీడియాను చెడగొట్టే ఉద్దేశ్యంతో దుశ్చర్యలు చేసేవారికి ఈ హెచ్చరికలు ఇవ్వరు.
దుశ్చర్యలు చెయ్యడమే పనిగా పెట్టుకుని, లాగిన్ అయి మరీ చేసే సభ్యులను కూడా ఈ వ్యవధికి నిరోధించవచ్చు. అయితే, దుశ్చర్యలు చేస్తూ, పనిలో పనిగా కొన్ని మంచి దిద్దుబాట్లు చేసే వాళ్ళను ఇలా నిరోధించరాదు.
ఏదో అక్కడక్కడా జరిగే చెదురుమొదురు సంఘటనల్లో నిరోధాలు వాడరాదు.
▲<!--
=== Excessive reverts ===
''Main article: [[Wikipedia:three revert rule]]''
|