"జూన్ 10" కూర్పుల మధ్య తేడాలు

16 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
* [[1892]]: [[పొణకా కనకమ్మ]], కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)
* [[1908]]: [[ఈశ్వరప్రభు]], హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
* [[1916]]: [[పైడిమర్రి సుబ్బారావు]], మరియు బహుభాషావేత్త., భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
* [[1922]]: [[జూడీ గార్లాండ్]], అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి. (మ.1969)
* [[1938]]: [[రాహుల్ బజాజ్]], ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1889930" నుండి వెలికితీశారు