వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
marO vibhaagaM anuvaadaM |
anuvaadaM |
||
పంక్తి 24:
ఏదో అక్కడక్కడా జరిగే చెదురుమొదురు సంఘటనల్లో నిరోధాలు వాడరాదు.
=== మితిమీరిన రివర్టులు ===
<!-- ▼
{{seemain|Wikipedia:మూడు రివర్టుల నియమం}}
మూడు రివర్టుల నియమాన్ని ఉల్లంఘించే వారిని నిరోధించవచ్చు. ఎంతమంది ఉల్లంఘిస్తే అంతమందినీ నిరోధించాలి. అన్ని పక్షాలనూ సమానంగా చూడాలి.
నిరోధం సంగతిని తెలియజేస్తూ, నిబంధనను ఉల్లంఘించిన తేడాలకు లింకులిస్తూ సభ్యుడి చర్చా పేజీలో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ నియమం ప్రకారం నిరోధించబడిన నిర్వాహకులు తమను తాము విడుదల చేసుకోరాదు.
===
{{seemain|Wikipedia:నిషేధ విధానం}}
నిషేధించబడ్డ సభ్యులు వికీపీడియాలో రచనలు చెయ్యళేరు. నిషేధాలు కింది కారణాల వలన జరగవచ్చు:
* నిషేధించాలని సముదాయంలో విస్తృతాభిప్రాయం
* [[Wikipedia:మధ్యవర్తిత్వ సంఘం|మధ్యవర్తిత్వ సంఘం]] ఇచ్చిన తీర్పు
*
*
ఏదైనా సభ్యనామం, ఇప్పటికే నిషేధించబడిన సభ్యుని మరో అవతారమని స్పష్టంగా తేలిపోతే దాన్ని కూడా అలాగే నిషేధించవచ్చు. ఈ విషయంపై చర్చ కొరకు [[:en:Wikipedia:Sock puppet|ఇంగ్లీషు వికీపీడియా]] చూడండి. కొత్త అవతారాల పై విధించిన నిషేధాలెపుడు వివాదాస్పదం అవుతూ ఉంటాయి.
===అజ్ఞాత మరియు బహిరంగ ప్రాక్సీలు===
అజ్ఞాత ప్రాక్సీల ఐ.పీ లను శాశ్వతంగా నిరోధించమని నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నాం. కింది లింకులను చూడండి:
*[http://mail.wikipedia.org/pipermail/wikien-l/2004-February/010659.html] *[http://mail.wikipedia.org/pipermail/wikien-l/2004-February/010660.html] *[http://mail.wikipedia.org/pipermail/wikien-l/2004-February/010666.html] *[http://mail.wikipedia.org/pipermail/wikien-l/2004-February/010610.html] *[http://mail.wikipedia.org/pipermail/wikien-l/2004-February/010613.html]. ===Disruption===
|