"జొన్న" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న. శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే [[ఇనుము]], [[కాల్షియం]], బి-విటమిన్లు, [[ఫోలిక్‌ ఆమ్లం]] వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
 
==పోషక పదార్థాలు==
కార్బోహైడ్రేట్లు - 72.6 గా.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/189042" నుండి వెలికితీశారు