వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
anuvaadaM |
anuvaadaM |
||
పంక్తి 54:
*[http://mail.wikipedia.org/pipermail/wikien-l/2004-February/010613.html].
===అడ్డంకులు===
<!--▼
వికీపీడియాను మామూలుగా పనిచేయనీకుండా అడ్డంకులు సృష్టించే వారి ఐ.పి.అడ్రసులను, సభ్యనామాలను నిర్వాహకులు తమ విచక్షణను ఉపయోగించి నిరోధించవచ్చు. ఇతర సభ్యులు సంతకంతో సహా చేసిన వ్యాఖ్యలను మార్చడం, తప్పుదారి పట్టించే రచనలు ఉడ్డేశపూర్వకంగా చెయ్యడం, వేధించడం, మితిమీరిన వ్యక్తిగతంగా దాడులు ఈ అడ్డంకుల కోవలోకి వస్తాయి. నిరోధం విధించే ముందు సభ్యుని హెచ్చరించాలి. డైనమిక్ ఐపీ లకు ఈ నిరోధాలు 24 గంటల వ్యవధి ఉండాలి. స్థిర ఐపీలు, సభ్యనామాలకు ముందుగా 24 గంటలతో మొదలుపెట్టి, ఆపై చేసే అతిక్రమణలకు వ్యవధిని పెంచుకుంటూ పోవాలి. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నిరోధించడానికి, మధ్యవర్తిత్వ సంఘ నిర్ణయం అవసరం.
మరీ ఎక్కువగా అడ్డంకులు సృష్టించే కొత్త ఎకౌంట్లను నిర్వాహకులు అమ విచక్షణను ఉపయోగించి, ఎంత వ్యవధికైనా, శాశ్వతంగానైనా సరే నిరోధించవచ్చు. వికీపీడియా విధానాలను అతిక్రమించే ఉద్దేశంతో సృష్టించబడిన [[Wikipedia:Sock puppet|సాక్‌పపెట్లను]] శాస్వతంగా నిరోధించాలి. అయితే, చెదురుమదురుగా జరిగే అడ్డంకులు, మంచి రచనలు కూడా చేస్తూ ఉండే సభ్యులను నిరోధించరాదు.
నిరోధించబడిన సభ్యుల కొత్త అవతారాలు కూడా అలాగే అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే, లేదా వారి రచనల ధోరణి అడ్డంకులు సృష్టించే సూచనలను అందిస్తూ ఉంటే కూడా సదరు ఎకౌంట్లను నిరోధించవచ్చు. దీని కింద విధించిన నిరోధాలు వివాదాస్పదం కావచ్చు.
▲<!--
===Copyright infringement and plagiarism===
|