జమాబంది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
[[అడిదెం రామారావు]] గారు రచించిన [[ విస్మృత కళింగాంధ్ర కవులు]] అను పుస్తకములో [[వర్దపర్తి కొనరాట్కవి]] రచించిన 'కరణాల భోగట్ట-కమిటీ ఉత్తరం' లో ఇనాముల ఫైసలాకు క్రీ.శ 1799లో విశాఖపట్టణంలో చేసిన జమాబందీ ని వర్ణించిన సీసమాలిక పద్యము వున్నదని ఆంధ్రప్రభ 21-06-1987 న దిగవల్లి వేంకట శివరావు గారు ప్రచురించిన వ్యాసము...సశేషం
===== సీసమాలిక లోని వివరాలు=====
ఆడిదెం రామారావుగారి కళింగాంధ్రకవులు అను పుస్తకములో ప్రచురితమైన వద్దిపర్తి కొనరాట్కవి (1754-1834) రచించిన 'కరణాలభోగట్టా-కమిటీఉత్తరం' అనే సీసమాలిక లో అనేక ఉర్దూ-తెలుగు-ఒరియామాటలు కలిగియున్న రచనను 1987 ఆంధ్రప్రభలో వ్యాసము లో దిగవల్లి వేంకట శివరావుగారు కొన్ని మాటలకు అర్ధము వివిరించి ప్రచురించారు. ఆ సీసమాలిక "బారాన్ననౌఫసలీ యాదాస్తు పరగణా ఉప్పనాపక్కినాడు పిబరేవరి తేది భిన్నవోరోజర్సరికి కరణాల భోగట్ట వినుడి. "యేమయా తాతగారు మీకు క్షేమమా మామగారు మీకు నమస్కృతంబు పదివేలు పదివేలు బావగారు హూ హూ.........." "..........
మీ బసలెక్కడయ్యా మా బసేటాతల వనతి కాకరకాయ వాటమయ్యా జిల్లేడాకుల మేత చీకటి చేయూత పాలుడప్పి అజీర్తి పాలుసేత మీ మధురాలెన్నిమీయడ భూమెంత? మీవూరుబీడెంత? మెట్టెంత? పదునాలుగేళ్ళ కు పంటెంత ఖిర్డెంత వ్రజలెంత నాగళ్ళు నాఖిర్డు నాడెంత డవులెంత చెల్లెంత బాకెంత శిస్తెంత పల్లపుభూమేంత మెట్టఎంత"........."
".....పూర్వపుమాన్యముల్ తరువాతమాన్యముల్ కొన్న భూముల్ ప్రతిగొన్నయట్టి కరవులోగడలెఖలు పోయెమావద్ద కరువులెఖలు కానరావు రెండేండ్ల లెఖలు లేవు నాదగ్గర మూడేడ్ల లెఖలుబోయమాకు నాలుగేళ్ల జాడనాదగ్గరనులేవు కడిగి ఐదేళ్ల కాకరములేదు...................."
 
సశేషం
 
=====చరిత్రాంశాలు=====
సశేషం
"https://te.wikipedia.org/wiki/జమాబంది" నుండి వెలికితీశారు