"పుష్పించే మొక్కలు" కూర్పుల మధ్య తేడాలు

పుష్పించే మొక్కలు ఉపరాజ్యంలో ఒకే ఒక విభాగం ఉంది. అది స్పెర్మటోఫైటా (Spermatophyta). ఇవి ఫలయుతమైన లేదా ఫలరహితమయిన బీజయుత మొక్కలు. వీటిని రెండు ఉపవిభాగాలుగా విభజించారు.
===వివృతబీజాలు===
వివృతబీజాలు (Gymnospermae) అండాశయం, ఫలంలేని పుష్పించే మొక్కలు. వీటి విత్తనాలను కప్పుతూ ఫలకవచం ఉండకపోవడం వల్ల విత్తనాలు నగ్నంగా ఉంటాయి.
వివృతబీజాలు (Gymnospermae)
 
===ఆవృతబీజాలు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/189154" నుండి వెలికితీశారు