మైసూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 113:
A day after Dasara in Mysore...|work=The Deccan Herald|date=2007-10-23|accessdate=2007-11-05}}</ref> వస్తు ప్రదర్శనశాలల్లో (మ్యూజియం) ప్రాంతీయ మ్యూజియం, ఫోక్‌లోర్ మ్యూజియం, రైల్వే మ్యూజియం, ఓరియంటల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ మొదలైనవి ప్రధానమైనవి. యోగాకు సంబంధించిన ఆరోగ్య పర్యాటక రంగంలో కూడా మైసూరు చెప్పుకోదగ్గ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.<ref name="yoga">{{cite web|url=http://www.hindu.com/2007/02/05/stories/2007020504660200.htm|work=The Hindu|date=2007-02-05|accessdate=2007-11-05|title= Yoga draws people from all over to Mysore}}</ref>
 
మైసూరుకు సమీపంలో బృందావన్ గార్డెన్స్ ను ఆనుకుని క్రిష్ణరాజసాగర డ్యామ్ ఉంది. ఈ బృందావన్ గార్డెన్స్ లో సంగీతానికి తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది. ఇంకా శ్రీరంగపట్నం, సోమనాథపురం, తలకడతలకాడు మొదలైనవి దర్శనీయ స్థలాలు.<ref name="tour"/> బి.ఆర్.హిల్స్, హిమవద్గోపాల స్వామి బెట్ట, ఊటీ కొండలు, మడికేరి మైసూరు సమీపంలోని కొండలు. బండిపూర్ నేషనల్ పార్కు, నఅగరహోల్నాగరహొలె నేషనల్ పార్కు, మెల్కోటె వన్యప్రాణి సంరక్షణ కేంద్రము, రంగనతిట్టు పక్షిసంరక్షణ కేంద్రము, [[గణపతి సచ్చిదానందస్వామి]] ఆశ్రమంలోని శుకవనం, కొక్రెబెల్లూరు పక్షి సంరక్షణ కేంద్రము కూడా ప్రకృతి ప్రేమికులకు ప్రియమైన పర్యాటక కేంద్రాలు.<ref name="wildto">{{cite web|url=http://www.hindu.com/2005/03/10/stories/2005031005270300.htm|work=The Hindu|date=2005-03-10|title= Three lakes of Mysore on IBAN list|accessdate=2007-11-05}}</ref>. నంజనగుడి[[నంజనగూడు]], బైలకుప్పె, శివసముద్రం జలపాతం మైసూరుకు సమీపంలో ఉన్న మరికొన్ని పర్యాటక కేంద్రాలు.{{clear}}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మైసూరు" నుండి వెలికితీశారు