జమాబంది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 17:
[[అడిదెం రామారావు]] గారు రచించిన [[ విస్మృత కళింగాంధ్ర కవులు]] అను పుస్తకములో [[వర్దపర్తి కొనరాట్కవి]] రచించిన 'కరణాల భోగట్ట-కమిటీ ఉత్తరం' లో ఇనాముల ఫైసలాకు క్రీ.శ 1799లో విశాఖపట్టణంలో చేసిన జమాబందీ ని వర్ణించిన సీసమాలిక పద్యము వున్నదని ఆంధ్రప్రభ 21-06-1987 న దిగవల్లి వేంకట శివరావు గారు ప్రచురించిన వ్యాసము...సశేషం
===== సీసమాలిక లోని వివరాలు=====
ఆడిదెం రామారావుగారి కళింగాంధ్రకవులు అను పుస్తకములో ప్రచురితమైన వర్దిపర్తి కొనరాట్కవి (1754-1834) రచించిన 'కరణాలభోగట్టా-కమిటీఉత్తరం' అనే సీసమాలిక లో అనేక ఉర్దూ-తెలుగు మాటలు కలిగియున్న రచనను 1987 ఆంధ్రప్రభ వ్యాసము లో దిగవల్లి వేంకట శివరావుగారు కొన్ని మాటలకు అర్ధము వివిరించి ప్రచురించారు. ఆ సీసమాలిక
ఇందులో కల కొన్ని క్లిష్టమైన ఉరుదు-తెలుగు మాటలు ఆ కాలంనాటివి కొన్ని మచ్చుకు మరియూ వాటి అర్ధాలు ఉదహరించబడ్డాయి.<ref name= "దిగవల్లి వేంకట శివరావు (1987)"/>
బారన్ననౌ ఫసలీ 1209 ఫిబరేవరి అంటే క్రీ.శ 1799 ఫిభ్రవరి మాసం.
|