జమాబంది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
=====చరిత్రాంశాలు=====
ఆంగ్ల కంపెనీప్రభుత్వపరిపాలనలో 1786-93 మద్యకాలంలో[[గవర్నరు జనరల్]] [[కారన్ వాలీసు]] దొరగారు [[వంగ రాష్ట్రము]]లో జమీందారులు కంపెనీకి చెల్లించవలసిన [[పేష్కస్సు]]ను శాస్వతముగా నిర్ణయిస్తూచేసిన పర్మనెంటు సెటిల్మెంటు విధాన్నాని [[మద్రాసు ప్రోవిన్సు]] లోగూడా ప్రవేశపెట్టుటకు, రాజధాని మద్రాసులో ప్రభుత్వము వక కమిటీని నియమించింది. ఆ కమిటీవారి ఆదేశాల ప్రకారం 1799 లో మద్రాసు ప్రోవిన్సులోని అన్ని జిల్లా కలెక్టరులు కరణాలచేత 1785-98 మధ్యకాలంనాటి గ్రామస్తితిగతుల లెఖలను తయారుచేయించి కమిటీకి పంపగా మద్రాసు రాజధానిలో 1802 లో ఉత్తర సర్కారులలో గూడా [[పర్మనెంటుసెటిల్మెంటు]](శాస్వత పరిష్కారము) జరిగింది.<ref name= "దిగవల్లి వేంకట శివరావు (1987)"/> మద్రాసు ప్రోవిన్సలో ఉత్తర సర్కారులు వక ముఖ్య పరిపాలనా భూఖండము.( చూడు [[ఉత్తర సర్కారులు]] ). 'కరణాల భోగట్టా- కమిటి ఉత్తరం' అను [[సీసమాలిక]] రచనలో కవి గారు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి [[ఉపమాక]]గా నివేదించినది కమిటీకి ఉత్తరం అని ప్రసిధ్ది. పైన వివిరించిన చారిత్రిక వాస్తవాలను దృష్టిలోనుంచుకున్నట్లైతే కవిగారి రచనలో కరణాల భోగట్టా ఏమిటి , కమిటీకి ఉత్తరం ఎమిటి అనే సందేహమ నివృత్తి కాగలదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జమాబంది" నుండి వెలికితీశారు