ఏర్పేడు: కూర్పుల మధ్య తేడాలు

1,510 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
*5 [[మహంకాళిదేవిపుత్తూరు]] (జనాభాా 2,686, గృహాలు 636)
 
==మండల సమాచారము==
రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్
;మండల కేంద్రము. ఏర్పేడు
;జిల్లా. చిత్తూరు
;ప్రాంతము. రాయల సీమ.
;భాషలు. తెలుగు/ ఉర్దూ
;టైం జోన్. IST (UTC + 5:30)
వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03
;సముద్ర మట్టానికి ఎత్తు. 528 మీటర్లు.
;విస్తీర్ణము. హెక్టార్లు
;మండలములోని గ్రామాల సంఖ్య. .
 
==సమీప పట్టణాలు/గ్రామాలు==
తిరుపతి, రేణిగుంట, చిత్తూరు, పుత్తూరు పట్టణాలు ఈ గ్రామానికి సమీపములో వున్నవి.
 
==రవాణా సదుపాయము==
ఈ గ్రామానికి, మరియు మండలములోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నది. ఆరీసి బస్సులు వున్నవి. ఈ గ్రామానికి రైల్వే స్టేషను సమీపములో వున్నవి.
 
==పాఠశాలలు==
ఇక్కడ జిల్లా పరిషత్తు పాఠశాల వున్నది.
మూస: భారత అధికారిక జనాభాా గణన http://censusindia.gov.in/ లొ ఏర్పేడు మండలానికి చెందిన పాపానాయుడుపేట, మర్రిమంద మరియు బండారుపల్లి గ్రామాల జానాభా వివరాలు లభ్యంకావడం లేదు ఎవరైన ఈ మూడు గ్రామాల వివరాలను అందించి ఈ మూసను తొలగించగలరు
 
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1892287" నుండి వెలికితీశారు