బెనర్జీ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1970 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 20:
'''బెనర్జీ''' ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా సహాయ పాత్రలలో, విలన్ గా నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. సహాయ దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి నటుడిగా మారాడు. <ref name="thehindu">{{cite news|last1=Y|first1=Sunitha Chowdhary|title=Resigned to reality|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/resigned-to-reality/article3340499.ece|accessdate=6 June 2016|publisher=The Hindu|date=22 April 2012}}</ref>
 
== వ్యక్తిగత వివరాలు ==
== బాల్యం ==
బెనర్జీ [[విజయవాడ]] లోని గవర్నరుపేటలో జన్మించాడు. <ref>{{cite web|last1=HM TV|title=Interview with Banerji|url=https://www.youtube.com/watch?v=eDXBlrT2Vh0|website=youtube|accessdate=6 June 2016}}</ref> బెజవాడలో [[కొండపల్లి కోటేశ్వరమ్మ]] స్థాపించిన మాంటిస్సోరి చిల్డ్రన్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆయన తండ్రి సమాచార శాఖలో ఉద్యోగి కావడంతో ఆయనకు ఢిల్లీకి బదిలీ అయింది. బెనర్జీ కొద్ది రోజులు అక్కడకూడా ఉన్నాడు. [[గుంటూరు]]లోని ఏ.సి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. తరువాత [[మద్రాసు]]లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, బి.ఏ చదివాడు.
 
[[విజయనగరం]]లో ఓ కంపెనీకి బ్రాంచి మేనేజరుగా పనిచేశాడు. ఆయనకు ఓ అక్క ఉంది. ఆమె ప్రస్తుతం చెన్నైలో నివసిస్తుంది. ఆయన ప్రస్తుతం భార్య, కూతురుతో కలిసి జీవిస్తున్నాడు.
 
==నటించిన సినిమాలు==
* [[చిత్రం (సినిమా)|చిత్రం]]
"https://te.wikipedia.org/wiki/బెనర్జీ_(నటుడు)" నుండి వెలికితీశారు