పుత్రకామేష్టి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|పుత్రకామేష్ఠి}}
[[File:Sacrifices Yield Boon Giving Pudding.jpg|thumb|పుత్రకామేష్టి యజ్ఞాన్ని దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి నిర్వహిస్తుండగా, ఆఖరి రోజున యజ్ఞ పురుషుడు ప్రత్యక్ష్యమై పాయసపు పాత్రను దశరథునికి ఇస్తాడు.]]
'''పుత్రకామేష్టి''' లేదా '''పుత్రకామేష్టి యాగం''' [[రామాయణం]]లో [[దశరథుడు]] జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు [[రాముడు]], [[లక్ష్మణుడు]], [[భరతుడు]], [[శతృఘ్నుడు]] జన్మిస్తారు.
Line 5 ⟶ 4:
పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.
 
రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యం లో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదం లో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంభందించిన క్రతువు ఉంది. యజ్ఞం  ముగిసిన తరువాత  అగ్ని దేవుడు ప్రత్యక్షమై  ఒక పాయసపు పాత్రను  దశరథ మహారాజుకి ఇస్తాడు.  ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన  ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీ రాముడు శ్రీరాముడు,  లక్ష్మణుడు, భరతుడుమరియు భరతుడు మరియు  శతృఘ్నుడు జన్మించారు.
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
[[విశ్వామిత్రుడు]] తండ్రి [[కుశనాభుడు]] పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు.
{{హిందూమతం ఆరాధన}}
"https://te.wikipedia.org/wiki/పుత్రకామేష్టి" నుండి వెలికితీశారు