పెన్సిల్ షార్పనర్: కూర్పుల మధ్య తేడాలు

71 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
వర్గం:కార్యాలయ సామాగ్రి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
(Created page with ''''పెన్సిల్ షార్పనర్''' లేదా '''షార్పనర్''' అనేది పెన్సిల్ కొసను...')
 
చి (వర్గం:కార్యాలయ సామాగ్రి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
==చరిత్ర==
పెన్సిల్ షార్పనర్లు అభివృద్ధి చెందకముందు పెన్సిల్లను కత్తితో పదేపదే సన్నగా సోగుగా జువ్వి పదును చేసేవారు. అయితే త్రిప్పగలిగే కాలర్ తో స్థిర-బ్లేడ్ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు బెర్నార్డ్ లస్సిమోన్నీ 1828లో పెన్సిల్ షార్పనర్ నకు మొట్టమొదటి పేటెంటు (ఫ్రెంచ్ పేటెంట్ #2444) కోసం దరఖాస్తు చేశాడు, కానీ దాని గుర్తించదగిన ఆధునిక రూపంలో పెన్సిల్ షార్పనర్ తోటి ఫ్రెంచీయుడు థియరీ డెస్ ఈస్టివాక్స్ చే ఆవిష్కరించబడిన 1847 వరకు జరగలేదు. మొదటి అమెరికన్ పెన్సిల్ షార్పనర్ 1855లో వాల్టర్.కే ఫోస్టర్ చే పేటెంట్ చేయబడింది. కార్యాలయాల కోసం ఎలక్ట్రిక్ పెన్సిల్ షార్పనర్లు కనీసం 1917 నుంచి ఉపయోగించబడుతున్నాయి. పెన్సిల్ షార్పనర్లతో పెన్సిళ్లను చెక్కడం సులభమవడంతో అందరూ ఈ పరికరాన్ని ఉపయోగించసాగారు.
 
[[వర్గం:కార్యాలయ సామాగ్రి]]
32,629

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1892640" నుండి వెలికితీశారు