హాకీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 7:
[[బొమ్మ:Field hockey.jpg|250px|thumb|[[మెల్బోర్న్ విశ్వవిద్యాలం]] లో హాకీ ఆడుతున్న క్రీడాకారులు.]]
ఇది
దీనిని మట్టి నేల మీద, గడ్డిమీద, కృత్రిమ గడ్డి మీద ఆడతారు. ఇక్కడ ఒక చిన్న గట్టి బంతిని ప్రత్యర్థుల గోలులో వెయ్యాలి. దీనిని ప్రపంచమంతట స్త్రీ పురుషులు విరివిగా ఆడతారు. ప్రముఖంగా దీనిని [[ఐరోపా]]లో, [[భారత ఉపఖండం]]లో, [[ఆస్ట్రేలియా]]లో, [[న్యూజిలాండ్]]లో, [[దక్షణాఫ్రికా]]లో ఆడతారు. మాములుగా రెండు పక్షాలలో ఉంటే అందరూ మగ లేదా అందరూ ఆడ వారు ఉంటారు, కాని అప్పుడప్పుడు కలసి కూడా అడుతుంటారు. [[అమెరికా సంయుక్త రాష్టాల]]లో మరియు [[కెనడా]]లో మగవారికంటే ఆడవారు ఎక్కువగా ఆడుతుంటారు.
|