వక్క: కూర్పుల మధ్య తేడాలు

చి పచ్చి వక్క ను, వక్క కు తరలించాం: ఇది మూలపదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Taxobox
| color = lightgreen
| name = ''Areca catechu''
| image = Beetle_palm_with_nut_bunch.jpg
| image_width = 240px
| image_caption = Fruiting specimen
| regnum = [[ప్లాంటే]]
| divisio = [[పుష్పించే మొక్కలు|Magnoliophyta]]
| classis = [[ఏకదళబీజాలు|Liliopsida]]
| ordo = [[Arecales]]
| familia = [[పామే]]
| genus = ''[[Areca]]''
| species = '''''A. catechu'''''
| binomial = ''Areca catechu''
| binomial_authority = [[Carolus Linnaeus|L.]]
}}
 
==పచ్చి వక్క==
[[బొమ్మ:Betel nuts (from top).jpg|thumb|right|Betel nut fruit hanging from the tree.]]
'''పచ్చి వక్క''' (Betel Nut, Areca Nut) [[అసోం]] ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. [[కొబ్బరి చెట్టు]]లా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది. సుమరు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కొస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెదతారు. ఈ వక్క తిన్నప్పుదు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని '''తమోల్''' అని [[అసోం]] లో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను [[అసోం]] ప్రజలు ఉపయోగిస్తారు.
Line 5 ⟶ 23:
 
==రకాలు==
 
[[వర్గం:చెట్లు]]
 
"https://te.wikipedia.org/wiki/వక్క" నుండి వెలికితీశారు