గుమ్మా సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1958 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
డా. గుమ్మా సాంబశివరావు సాహిత్యలోకంలో సుపరిచితులయిన సమీక్షకుడు, కవి, రచయిత, ఉపన్యాసకులు.
 
== జీవిత విశేషాలు==
== జననం ==
జననం :వీరు తేదీ 1-6-1958 [[వేజెండ్ల]], చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లాజిల్లాలో జన్మించారు. వీరి జననీజనకులు - పార్వతమ్మ మరియు ఐతమరాజు.
వీరు ప్రాథమిక విద్య వేజెండ్లలో పూర్తిచేసి; ప్రాథమికోన్నత విద్య నారాకోడూరు, గుంటూరు జిల్లా లో జరిపారు. సంగంజాగర్లమూడి, గుంటూరు జిల్లా లో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు
వీరి కాలేజీ చదువులను[[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]], గుంటూరు (1973-1978) మధ్యకాలంలో పూర్తిచేశారు
వీరి స్నాతకోత్తర విద్య ఎం.ఎ. తెలుగు – [[నాగార్జున విశ్వవిద్యాలయం]] (1978-1980) అనంతరం పిహెచి.డి. కూడా నాగార్జున విశ్వవిద్యాలయం(1985) లోనే అన్నమాచార్య సంకీర్తనముల లోని వర్ణనలు అనే అంశంపై పరిశోధించారు.
 
ఇతడు ఆంధ్రోపన్యాసకత్వం : 1981 సెప్టెంబర్ నుండి 1988 జూలై వరకు సప్తగిరి కళాశాల విజయవాడ. 1988 ఆగష్టు నుండి, ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడ ఉద్యోగం చేశారు.
== జననీజనకులు ==
తన పరిశోధక పర్యవేక్షణలో పది మంది విద్యార్ధులు తమ ఎం. ఫిల్. సిద్దాంత వ్యాసాలు విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
పార్వతమ్మ,ఐతమరాజు.
 
== ప్రాథమిక విద్య ==
వేజెండ్ల.
 
== ప్రాథమికోన్నత విద్య ==
నారాకోడూరు,గుంటూరు జిల్లా.
 
== ఉన్నత పాఠశాల విద్య ==
సంగంజాగర్లమూడి, గుంటూరు జిల్లా.
 
== కాలేజీ చదువు ==
[[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]], గుంటూరు (1973-1978)
 
== స్నాతకోత్తర విద్య ==
ఎం.ఎ.తెలుగు – నాగార్జున విశ్వవిద్యాలయం (1978-1980)
 
== పిహెచి.డి. ==
నాగార్జున విశ్వవిద్యాలయం(1985) అన్నమాచార్య సంకీర్తనముల లోని వర్ణనలు.
 
== ఉద్యోగం ==
ఆంధ్రోపన్యాసకత్వం : 1981 సెప్టెంబర్ నుండి 1988 జూలై వరకు సప్తగిరి
కళాశాల విజయవాడ. 1988 ఆగష్టు నుండి, ఆంధ్ర లొయోల కళాశాల,విజయవాడ.
 
== పరిశోధక పర్యవేక్షణ ==
ఎం. ఫిల్. సిద్దాంత వ్యాసాలు -10
 
== అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/గుమ్మా_సాంబశివరావు" నుండి వెలికితీశారు