గుమ్మా సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
[[దస్త్రం:గుమ్మా సాంబశివరావు QRpedia.png|thumbnail|కుడి|QR Code]]
 
డా. గుమ్మా సాంబశివరావు సాహిత్యలోకంలో సుపరిచితులయిన సమీక్షకుడు, కవి, రచయిత, ఉపన్యాసకులు. వీరు 2013 సంవత్సరానికి గాను ఉత్తమ అధ్యాపకునిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచేత సన్మానింపబడ్డారు.<ref>{{cite news|title=గుమ్మపాల మధురం గుమ్మా సాహిత్యం|url=https://sarasabharati-vuyyuru.com/2013/12/09/%E0%B0%97%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81/|accessdate=14 June 2016|publisher=సరసభారతి ఉయ్యూరు}}</ref>
 
== జీవిత విశేషాలు==
పంక్తి 75:
3. సాహితీ సౌరభం 4. సూక్తి మాలిక.
 
== రేడియో ప్రసంగాలు ==
వీరు 60 కి పైగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి మరియు 9 దూరదర్శన్ కార్యక్రమాలు చేశారు.
వీరు జాతీయ/రాష్ట్రస్థాయి సదస్సులలో 50 కి పైగా ప్రసంగా పత్రాల సమర్పించగా 5 అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు.
 
== దూరదర్శన్ కార్యక్రమాలు ==
9
 
== జాతీయ/రాష్ట్రస్థాయి సదస్సులలో ==
50 కి పైగా ప్రసంగా పత్రాల సమర్పణ.
 
== అంతర్జాతీయ సదస్సులు ==
5
 
== వ్యాసాలు ==
వీరు 135 కి పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో ముద్రించబడ్డాయి, మరియు 150 కి పైగా పుస్తక సమీక్షలు చేశారు.
 
పుస్తక సమీక్షలు 150 కి పైగా
 
== ఇతరములు ==
Line 101 ⟶ 91:
==బయటి లంకెలు ==
* [http://sarasabharati-vuyyuru.com/2013/12/09/%E0%B0%97%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81/ సరసభారతి బ్లాగులో గుమ్మా సాంబశివరావు గారి సన్మానం గురించి వ్యాసం]
* ఈనాడు, విజయవాడ ఎడిషన్,4 డిసెంబర్ 2014, "సామాజిక పరిస్థితులకు ప్రతిబింబమే సాహిత్యం. "
 
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గుమ్మా_సాంబశివరావు" నుండి వెలికితీశారు