చందాల కేశవదాసు: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి మరియు వికీకరణ
పంక్తి 37:
| weight =

'''చందాల కేశవదాసు''' ([[జూన్ 20]], [[1876]] - [[జూన్ 14]], [[1956]]) తొలి [[తెలుగు]] [[తెలుగు సినిమా|సినీ]] గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, మరియు నాటకకర్త. నాటకాల్లో మొదట పాడే '''పరబ్రహ్మ పరమేశ్వర''' అనే సుప్రసిద్ధ కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన '''భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు''' అనే పాటను రాసినరాసినది ఈయనే.
'''చందాల కేశవదాసు''' ([[జూన్ 20]], [[1876]] - [[జూన్ 14]], [[1956]]) తొలి [[తెలుగు]] [[తెలుగు సినిమా|సినీ]] గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, మరియు నాటకకర్త. తెలుగులో మొదటి శబ్ద చిత్రం [[భక్తప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]] కు ఈయన పాటలు రాసారురాశాడు.

== బాల్యం, విద్యాభ్యాసం ==
కేశవదాసు [[ఖమ్మం జిల్లా]] [[కూసుమంచి]] మండలంలోని [[జక్కేపల్లి]]లో 1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించారుజన్మించాడు. <ref>[http://www.namasthetelangaana.com/News/Article.asp?category=10&subCategory=9&ContentId=11313 మన వెండి వెలుగులు - నమస్తే తెలంగాణా]</ref> వీరి అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించారువిద్యనభ్యసించాడు. ఛందస్సు, అవనాధి ప్రక్రియలు నేర్చుకున్నారునేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించారుసాధించాడు.

== కళారంగంలో ప్రవేశం ==
అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు [[పాపట్ల కాంతయ్య]] గారితో స్నేహం కుదిరింది. దాసు ప్రతిభా సంపత్తికి మెచ్చి కాంతయ్య ఈయనకు సంగీతంలోని మెలకువలు తెలియజేశారుతెలియజేశాడు. గేయరచనలో, సంగీతం కూర్పులో, హరికథనంలో, రచనలో కేశవదాసు ఆరితేరారుఆరితేరాడు.
కాంతయ్యనాటక సమాజంలోచేరి కవిగా, నటుడిగా పేరుగాంచారుపేరుగాంచాడు. ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థులుసమర్థుడు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధా కృష్ణ నాటకాలకు పాటలు రాసిచ్చారురాసిచ్చాడు. ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన ‘భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు’, అని [[శ్రీకృష్ణ తులాభారం]] సినిమాకు వన్నెతెచ్చిన గీతం కేశవదాసు రాసిందే. నాటకాల్లో మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసుదే. ఈ ప్రార్థనా గీతాన్ని స్వరపరచిన ఖ్యాతి పాపట్ల కాంతయ్యకు దక్కింది. భక్త ప్రహ్లాద, [[కనకతార]] వంటి చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు వ్రాశాడు.
కొంతకాలం నాటకరంగానికి స్వస్తిచెప్పి తెలంగాణా అంతటా హరికథలు చెప్పారుచెప్పాడు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, మూడు పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటలలో భక్తి భావం, సరళత్వం తొణకిసలాడుతుంటాయి.

1930-33ల మధ్య కేశవదాసు వ్రాసిన జాతీయ గీతాలను ప్రముఖ సినీ గాయకుడు [[సాలూరు రాజేశ్వరరావు]], అముల నరసింహారావులు పాడగా [[బెంగుళూరు]] లో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా, కేశవ శతకం, బలి బంధనం, [[సీతాకళ్యాణం]], [[రుక్మాంగద]], మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశాడు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. "కనక తార", "లంకాదహనం" వంటి నాటకాలను సినిమాలుగా కూడా తీసారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచారునిలిచాడు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో [[భద్రాచలం]] లో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. [[కోదాడ]] మండలం [[తమ్మర]] లో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశారునిర్మింపజేశాడు.

==ఉటంకింపులు==
{{వ్యాఖ్య|
భలే మంచి చౌక బేరము

ఇది సమయము మించినన్ దొరుకదు

త్వరన్ గొనుడు సుజనులార

భలే మంచి చౌక బేరము

విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము

విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము

సలిలజ గర్భాదులౌ ఘనులకందని బేరము

కలుముల చేడియకు సతతము నిలయమైన బేరము

ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము

మునివరా... తుదకిట్లు ననున్

మోసగింతువా... మునివరా...

ఘనులు స్వాదృశులే ఇటులన్

కరుణమాలిన ఇంకేమున్నది మునివరా...

తుదకిట్లు ననున్

మోసగింతువా... మునివరా...

ధన ధనేతరముల చేతగాని

సాధన శమదమ నియమములకు గాని

లభియింపబోదు సుండీ

ధన ధనేతరముల చేతగాని

సాధన శమదమ నియమములకు గాని

లభియింపబోదు సుండీ

కాదనుకొను డౌననుకొనుడొక మనసు నిష్కళంకముగా

నొనరించి తృణంబొసగిన వెను వెంటనే నడచుచుండు

ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే

ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే

నా మనో విభుని దరిచేరగనీడాయెగా మునివరా...

తుదకిట్లు ననున్

మోసగింతువా... మునివరా...

ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు

మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా

ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు

మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా

పిదప నా ఈ పలుకులు మీ మానసములందు నిడి

దూరంబరయుడు సరుగున తడయగా

ఏవిధి సవతులనిక వీక్షింపగలను

ప్రతి వచనంబేవిధాన బలుకగలను

ఎంత జేసితివి ముని

నీవు సత్యవంతుడవని ఎంచి

ఇట్లు పొరబడితిని మునివరా...

ఇదియే తుది సమయము త్వరపడుడు

ఇకెన్నటికినిన్ దొరుకబోదు సరి

ఇదియే తుది సమయము

సదమలాత్ములని ఇటు మరిమరి

నిశ్చయము దప్పకను తెల్పితిగా

సదమలాత్ములని ఇటు మరిమరి

నిశ్చయము దప్పకను తెల్పితిగా

అదృష్టమింతకెవరిదియో విధిగా

అచటికే కనునుగా ముదంబిపుడు

కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల

జుట్టూడ లాగండి చెవులు మెలేయండి

కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల

జుట్టూడ లాగండి చెవులు మెలేయండి

నారదుండంట సన్నాసి గండడంట

దొరగారినమ్మునంట తన బాబు సొమ్మంట

యహ నారదుండంట సన్నాసి గండడంట

దొరగారినమ్మునంట తన బాబు సొమ్మంట

అహ కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల

జుట్టూడ లాగండి చెవులు మెలేయండి

కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల

జుట్టూడ లాగండి చెవులు మెలేయండి

గడియ గడియకొచ్చి అమ్మగార్ని మోసపుచ్చి

గడియ గడియకొచ్చి అమ్మగార్ని మోసపుచ్చి

మెడకు తాడు గట్టి సొంత మేకపిల్లలాగ తెచ్చి

నడి బజారులోన కిట్ట సామినమ్మునంట

నీ తాత సొమ్మంట ఈడ కాసుకొన్నడంట

పుడికి తంగములాగ తంబుర మెడనేసుకుని

కడుపు లేక వాగుతారు నడుము విరిగి చచ్చేటట్టు

కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల

జుట్టూడ లాగండి చెవులు మెలేయండి

కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల

నడుములిరగ బుర్ర పగల చచ్చేటట్టు కొట్టండహే

|||[[----- చందాల కేశవదాసు,ఘంటసాల,పెండ్యాల నాగేశ్వరరావు,శ్రీకృష్ణతులాభారం]]|}}

==రచనలు==
Line 160 ⟶ 75:
* కలియుగ దశరథ
* నటనా వతంస
== మరణం ==

కేశవదాసు 1956, జూన్ 14న పరమపదించారుపరమపదించాడు.

==మూలాలు==
{{మూలాలజాబితా}}
* [http://discover-telangana.org/wp/2006/11/19/tholi_telugu_cini_geya_rachayitha_keshavadaasu/ డిస్కవర్ తెలంగాణలో తొలి తెలుగు సినీ గేయ రచయిత కేశవదాసు]
* చందాల కేశవదాసు, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 270.

Line 171 ⟶ 86:
* [http://ia331311.us.archive.org/2/items/10483shriiraamaa034028mbp/10483shriiraamaa034028mbp.pdf శ్రీరామనామామృత గేయం - పూర్తి పాఠ్యం]
* [http://ia331338.us.archive.org/1/items/kanakthara020625mbp/kanakthara020625mbp.pdf కనకతార - పూర్తి పాఠ్యం]
* [http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data7/upload/0190/742&first=1&last=187&barcode=2030020024651 బలిభందనము]
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kanaktaaraa%20naat%27akamu&author1=keishavadaasu%20chan%27daala&subject1=GENERALITIES&year=1931%20&language1=Telugu&pages=144&barcode=2030020025169&author2=&identifier1=&publisher1=chan%27daala%20keishavadaasu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/141 కనక్తారా]
*[http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data7/upload/0190/742&first=1&last=187&barcode=2030020024651 బలిభందనము]
* [https://www.youtube.com/embed/-AJbr79ejAk భలేమంచి ఛౌకభేరము యూట్యూబ్ లింకు]
*https://www.facebook.com/photo.php?fbid=1033299693368687&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater
[[వర్గం:1876 జననాలు]]
[[వర్గం:1956 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/చందాల_కేశవదాసు" నుండి వెలికితీశారు