మొరుసుమిల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
ఈ గ్రామంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక సాగునీటి చెరువు ఉన్నది. నాగార్జునసాగరు ప్రాజెక్టు నీటిని, మైలవరం బ్రాంచ్ కాలువ ద్వారా ఈ చెరువులో నింపి, పొలాలకు సాగునీరు అందించెదరు. [3]
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ సగ్గుర్తి నాగరాజు, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ చల్లా సుబ్బారావు ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
బొడ్డురాయి:- ఈ గ్రామములోని ప్రధాన కూడలిలో ఉన్న బొడ్డిరాయి ప్రతిష్ఠించి 16 రోజులయిన సందర్భంగా, 2016,మార్చ్-31వ తేదీ [[గురువారం]]నాడు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించినారు. ముత్యాలమ్మకు పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [4]
"https://te.wikipedia.org/wiki/మొరుసుమిల్లి" నుండి వెలికితీశారు