జీవిత నౌక (1951 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
music = [[ఎస్. వేదాచలం]] |
}}
'''జీవిత నౌక''' ({{lang-en|Jeevitha Nouka or The Boat of Life}}) 1951 లో విడుదలైన తెలుగు సినిమా. ఇది మొట్టమొదట [[మలయాళం]]లో తీసిన ఈ సినిమా మంచి "సూపర్ హిట్" విజయం సాధించి 284 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడినది.<ref>{{cite book|last= Thoraval |first= Yves |title= The cinemas of India (Les Cinemas de L lnde)|edition= |series= |year= 1998|publisher= Macmillan India|location= France|language=French|isbn= 0-333-93410-5|page=|chapter=}}</ref><ref>{{cite book|last= Kerala Sahitya Academy |first= |title= Malayalam literary survey Volume 20, Issue 1|edition= |series= Malayalam literary survey |year= 1998|publisher= Macmillan India|location= India|language=|isbn= |page=23|chapter=}}</ref> ఆ కాలంలో ఈ సినిమా 5 లక్షల కలెక్షన్లు తెచ్చిపెట్టింది.ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషలలో ఒకే సమయంలో చిత్రించారు. ఆ తరువాత హిందీలోకి [[డబ్బింగ్]] చేసి అదే సంవత్సరం విడుదల చేశారు.<ref name="The Hindu">{{cite web|url=http://www.hindu.com/mp/2008/08/16/stories/2008081653751300.htm|title=Jeevitha Nouka 1951|author=B. Vijayakumar|publisher=''[[The Hindu]]''|date=16 August 2008}}</ref> ఈ సినిమాలో కేరళలోని ఒక చిన్న పల్లెలో జీవన విధానం ఆధారం చేయబడినది. మళయాళ మూలంలో సుకుమారన్ నాయర్ మరియు బి.ఎస్.సరోజ ప్రధాన పాత్రలను పోషించగా; తెలుగులో ఆయావరహాలరాజు పాత్రలనుసోము వరహాలరాజుపాత్ర పోషించి దర్శకత్వం నిర్వహించగా; లక్ష్మి మరియుపాత్రను కమలాదేవి ధరించారు.<ref>{{cite book|last= National Film Development Corporation of India |first= |title= Cinema in India: Volume 2 |edition= |series=Cinema in India |year= 1991|publisher= |location= India|language=|isbn= 0-333-93410-5|page=|chapter=}}</ref> తెలుగు సినిమాకు ఎస్. వేదాచలం సంగీతాన్ని అందించగా, మాటలు మరియు పాటలను [[బలిజేపల్లి లక్ష్మీకాంత కవి]] అందించారు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/జీవిత_నౌక_(1951_సినిమా)" నుండి వెలికితీశారు