కాంతం కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఇన్‌ఫో బాక్స్
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[దస్త్రం:Munimanikyam narasimharao- Kantam kathalu.JPG|thumb|మునిమాణిక్యం వారి కాంతం కథలు పుస్తక ముఖ చిత్రం]]
{{సమాచారపెట్టె పుస్తకం
| name = కాంతం కథలు
| title_orig =
| translator =
| editor =
| image = [[బొమ్మ:Munimanikyam narasimharao- Kantam kathalu.JPG|right|200px|పుస్తక ముఖచిత్రం]]
| image_caption =
| author = [[మునిమాణిక్యం నరసింహారావు]]
| illustrator =
| cover_artist =
| country = భారతదేశం
| language = తెలుగు
| series =
| subject =
| genre =
| publisher = విశాలాంధ్ర
| release_date = 2004 (కొత్తది)
| english_release_date =
| media_type =
|dedication =
| pages = 128
| isbn =
| preceded_by =
| followed_by =
|dedication =
|number_of_reprints =
}}
 
 
 
 
 
 
'''కాంతం కథలు''' [[మునిమాణిక్యం నరసింహారావు]] రాసిన హాస్య ప్రధానముగా సాగే కథలు. ఇవి తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి గాంచాయి.
ఈ కథల్లో కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. పేదబడిపంతులు భార్య. భర్త అంటే ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి కురిపిస్తుంటుంది. ఆమె తన భర్తను వేళాకోళం చేస్తుంది, కించపరచదు. ఆమె అపహాస్యం వెనుక భర్త అంటే అంతులేని ఇష్టం. సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కాంతం_కథలు" నుండి వెలికితీశారు