అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:SI base unit.svg|thumb |upright=1.2|ఏడు SI బేస్ యూనిట్ నిర్వచనాల మధ్య లింకులు. ఎగువ నుండి సవ్యదిశలో: [[సెకను]] ([[కాలం]]), [[metreమీటరు]] ([[lengthపొడవు]]), [[ampereఆంపియర్]] ([[electricఎలెక్ట్రిక్ currentకరెంట్]]), [[Moleమోల్ (unit)|mole]] ([[amount of substance]]పదార్థరాశి), [[kilogramకిలోగ్రాము]] ([[massద్రవ్యరాశి]]), [[kelvinకెల్విన్‌]] ([[temperatureఉష్ణోగ్రత]]), andమరియు [[candela]]కాండిలా ([[luminousకాంతి intensity]]తీవ్రత).]]
'''అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి''' అనేది మెట్రిక్ వ్యవస్థ యొక్క ప్రామాణిక ఆధునిక రూపం. ఈ వ్యవస్థ యొక్క పేరుని ఫ్రెంచ్ పేరు సిస్టెమె ఇంటర్నేషనల్ డి'యునిటెస్ నుండి, ఎస్ఐ (SI) కు కుదించారు లేదా సంక్షిప్తీకరించారు. అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి అనేది 7 ఆధార ప్రమాణముల ఆధారంగా కొలత పధ్ధతి: ఇవి మీటరు (పొడవు), కిలోగ్రాము (ద్రవ్యరాశి), సెకను (కాలం), ఆంపియరు (విద్యుత్ ప్రవాహం), కెల్విన్ (ఉష్ణగతిక ఉష్ణోగ్రత), మోల్ (పదార్థరాశి), మరియు కాండిలా (కాంతి తీవ్రత). ఈ బేస్ యూనిట్లు ప్రతి ఇతర కలయికలో ఉపయోగించవచ్చు. ఇది SI ఉత్పన్న ప్రమాణాలు సృష్టిస్తుంది, ఇవి వాల్యూమ్, శక్తి, ఒత్తిడి, మరియు వేగం వంటి ఇతర పరిమాణాలు వివరించడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతి దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు.