చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చలం''' ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ''ఆంధ్రా దిలీప్ కుమార్'' అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. [[నా చెల్లెలు]] సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాత గా ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధనటి [[శారద]] ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో [[దాసరి నారాయణరావు]] ఇతడినిఈయనను ప్రోత్సహించారుప్రోత్సహించాడు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1894736" నుండి వెలికితీశారు