లక్ష్యం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కథ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
|year = 2007
|image =
|starring = [[తొట్టెంపూడి గోపీచంద్|గోపీచంద్]], [[అనుష్క]], [[జగపతి బాబు]], [[యశపాల్ శర్మ]], [[అలీ]], [[రఘుబాబు]], [[బ్రహ్మానందం]], [[కళ్యాణి]], [[కోట శ్రీనివాసరావు]], [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
|story = [[ఓలేటి వాసు]]
|screenplay =
పంక్తి 24:
|imdb_id =1043851
}}
'''లక్ష్యం''' [[తొట్టెంపూడి గోపీచంద్|గోపీచంద్]], [[జగపతి బాబులుబాబు]]లు ప్రధాన పాత్రలో నటించగా, శ్రీవాస్ దర్శకత్వంలో 2007 లో విడుదలైన ఓ తెలుగు సినిమా. నల్లమలుపు శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాత.
== కథ ==
ఏసీపీ బోస్ (జగపతి బాబు) ఓ నిబద్ధతగల పోలీసు అధికారి. అతనికి పెళ్ళై భార్యా పిల్లలు, మరియు ఇతర కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. అతని తమ్ముడు చందు (గోపీచంద్) కళాశాల విద్యార్థి. తన సహవిద్యార్థిని అయిన ఇందు (అనుష్క) తో ప్రేమలో పడతాడు. సెక్షన్ శంకర్ (యశ్ పాల్ శర్మ) సెటిల్మెంట్లు చేసుకుంటూ బతికే ఓ దాదా. తన దారికి అడ్డువచ్చిన వాళ్ళని ఆధారాలు దొరక్కుండా మాయం చేస్తుంటాడు. అతను డీజీపీని, ఓ రాజకీయ నాయకుడిని మంచి చేసుకుని ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి వంద కోట్లు ఋణం తీసుకుని ఉంటాడు. ఆ ఋణం చెల్లించాల్సి వస్తుందని బ్యాంకు చైర్మన్ ను హత్య చేస్తాడు. విచారణ చేయడానికి వచ్చిన బోస్ ను అదే కేసులో ఇరికిస్తాడు. బోస్ తిరుగుబాటు చేయడంతో అతన్ని చంపేస్తారు. చందు దానికి ప్రతీకారంగా ఏంచేశాడన్నది మిగతా కథ.
"https://te.wikipedia.org/wiki/లక్ష్యం_(సినిమా)" నుండి వెలికితీశారు