పునరుత్పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పునరుత్పత్తి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Kalanchoe veg.jpg|thumb|350px|right|విడివడిన ఆకు అంచు నుంచి అలైంగిక పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా ఉత్పత్తై పెరుగుతున్న ఒక చిన్ని మొక్క.]]
[[File:Hoverflies mating midair.jpg|thumb|250px|సంతతి కోసం గాలిలో ఎగురుతూనే జతకట్టిన హోవర్‌ఫ్లైస్]]
'''పునరుత్పత్తి''' లేదా '''ప్రత్యుత్పత్తి''' అనగా సాధారణంగా [[శిశువు]] లాగా కొత్తగా జీవమును పొందే ఏదో సృష్టి లేదా పునఃసృష్టి. జీవ జాతులు పునరుత్పత్తి విధానంలో శాశ్వతంగా, నిరంతరంగా తన తరాలను కొనసాగిస్తుంటాయి. జీవశాస్త్రంలో లైంగిక ప్రత్యుత్పత్తి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి అని రెండు రకాల ప్రత్యుత్పత్తులు ఉన్నాయి. లైంగిక పునరుత్పత్తి నందు ఒకే జాతి యొక్క రెండు జీవులు ఇమిడి ఉంటాయి, ఇవి సంతతి కోసం ఒక్కొక్కటి అర్ధ జన్యువులు సరఫరా చేస్తాయి. అలైంగిక పునరుత్పత్తి నందు కేవలం ఒకే జీవి ఇమిడుంటుంది; ఇది కణ విభజన ద్వారా పనిచేస్తుంది. చాలావరకు బ్యాక్టీరియా అలైంగిక పునరుత్పత్తి ద్వారా పునరుత్పత్తి చెందుతాయి. కొన్ని జీవరాశులు పునరుత్పత్తి లైంగికముగా గాని లేదా అలైంగికముగా గాని చెయ్యగలుగుతాయి.
 
"https://te.wikipedia.org/wiki/పునరుత్పత్తి" నుండి వెలికితీశారు